నాబ్‌కాన్స్‌లో


Sun,December 1, 2019 12:58 AM

NABCONS
నాబార్డ్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(నాబ్‌కాన్స్‌)లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


- మొత్తం ఖాళీలు: 10
- పోస్టులవారీగా ఖాళీలు: సీనియర్‌ లెవల్‌ కన్సల్టెంట్‌-1, జూనియర్‌ లెవల్‌ కన్సల్టెంట్‌-9.
- అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, ఎంబీఏ, అనుభవం ఉండాలి.
- వయస్సు: 2019, నవంబర్‌ 1నాటికి 24-50 ఏండ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: డిసెంబర్‌ 6
- వెబ్‌సైట్‌: http://www.nabcons.com

236
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles