సమగ్ర శిక్షలో 704 పోస్టులు


Fri,November 22, 2019 12:46 AM

హైదరాబాద్‌లోని టీఎస్ సమగ్ర శిక్ష కింది పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Samagra-Shiksha
-మొత్తం ఖాళీలు: 704
-పోస్టులు: ఎంఐఎస్-కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సిస్టమ్ అనలిస్ట్, అసిస్టెంట్ ప్రోగ్రామర్, ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్. (ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు)
-అర్హతలు: ఎంఐఎస్ కోఆర్డినేటర్ పోస్టుకు బీఎస్సీ (కంప్యూటర్‌సైన్స్), పీజీడీసీఏ లేదా బీఎస్సీ (ఎంపీసీ), పీజీడీసీఏ లేదా బీసీఏతోపాటు ఎంఎస్ ఆఫీస్.
-డీటీఆపరేటర్‌కు ఏదైనా డిగ్రీతోపాటు డీసీఏ, ఎంఎస్ ఆఫీస్.
-సిస్టమ్ అనలిస్ట్‌కు- బీకాం/ఎంకాం, ట్యాలీ అకౌంటింగ్ ప్యాకేజీ
-అసిస్టెంట్ ప్రోగ్రామర్- ఎంసీఏ/బీటెక్ (కంప్యూటర్‌సైన్స్), ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్), ఒరాకిల్ నాలెడ్జ్ ఉండాలి.
-ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్‌కు- ఇంటర్‌తోపాటు డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా డిగ్రీతోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్)
-వయస్సు: 2019, జూలై 1 నాటికి 34 ఏండ్లు మించరాదు.
-ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 23
-వెబ్‌సైట్: https://samagrashiksha.telangana.gov.in
ssa-ts

1194
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles