డీఆర్‌డీవోలో


Fri,November 22, 2019 12:44 AM

రక్షణ శాఖకు చెందిన డీఆర్‌డీవోలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డీఆర్‌డీఈ) కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
drdo-logo-website
-మొత్తం ఖాళీలు: 10
-పోస్టులవారీగా ఖాళీలు: జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్)-8, రిసెర్చ్ అసోసియేట్ (ఆర్‌ఏ)-2.
-విభాగాలు: మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఎంటమాలజీ. కెమిస్ట్రీ, టెక్స్‌టైల్.
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, నెట్/ గేట్‌లో అర్హత సాధించి ఉండాలి.
-వయస్సు: జేఆర్‌ఎఫ్- 28 ఏండ్లు, ఆర్‌ఏ-35 ఏండ్లు మించరాదు.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (నవంబరు 15-22)లో ప్రకటన విడుదలైన తేదీ నుంచి 30 రోజుల్లోగా పంపాలి.
-వెబ్‌సైట్: https://www.drdo.gov.in

579
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles