చెన్నైలోని నేషనల్ సెంటర్ ఫర్ సస్టెయినబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ (ఎన్సీఎస్సీఎం)లో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

-పోస్టులు-ఖాళీలు: సైంటిస్ట్ ఈ-1, సైంటిస్ట్ డీ-1, సైంటిస్ట్ బీ-1, జూనియర్ అప్లికేషన్ ఇంజినీర్-1, సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్-1, లైబ్రేరియన్-1, పీఎస్ టు డైరెక్టర్-1 ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్లైన్లో
-వెబ్సైట్: http://ncscm.res.in