ఈఎస్‌ఐలో


Fri,November 22, 2019 12:41 AM

అహ్మదాబాద్‌లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ)లో డాక్టర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
esic-registration-service
-సీనియర్ రెసిడెంట్-19, ఫుల్‌టైం/పార్ట్‌టైం స్పెషలిస్ట్-5
-విభాగాలు: జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అనెస్థీషియా, ఐసీయూ, పీడియాట్రిక్స్ తదితరాలు ఉన్నాయి.
-దరఖాస్తు, అర్హతలు, జీతభత్యాలు తదితర వివరాల కోసం
-వెబ్‌సైట్: www.esic.nic.in

415
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles