ఈసీఐఎల్‌లో టెక్నికల్‌ ఆఫీసర్లు


Wed,November 20, 2019 01:01 AM

ecil
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌)లో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


- పోస్టు: టెక్నికల్‌ ఆఫీసర్‌
- మొత్తం ఖాళీలు: 28 (కాంట్రాక్టు ప్రాతిపదికన)
- వయస్సు: 2019, అక్టోబర్‌ 31 నాటికి 30 ఏండ్లు మించరాదు
- అర్హతలు: ప్రథమశ్రేణిలో సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత. ఆయా కేటగిరీలను బట్టి అదనపు అర్హతలు అవసరం.
- ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్‌ 30
- వెబ్‌సైట్‌: http://careers.ecil.co.in

663
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles