కేంద్రంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 153
ఖాళీల వివరాలు:
ఎగ్జామినర్-65, స్పెషల్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్ బయోకెమిస్ట్రీ-12, కార్డియాలజీ-13, ఎండోక్రినాలజీ-11, న్యూక్లియర్ మెడిసిన్-5, పల్మనరీ మెడిసిన్-9, ఆర్థోపెడిక్స్-18, స్పోర్ట్స్ మెడిసిన్-1, టీఆర్ మెడిసిన్-2, పాథాలజీ-2, రేడియో డయాగ్నసిస్-14, హెబీ ట్రాన్స్ఫ్యూజన్-1 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఎంబీబీఎస్, సంబంధిత విభాగంలో పీజీ/డిప్లొమా, డీఎం/ఎండీ.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: నవంబర్ 28
వెబ్సైట్: http://www.upsconline.nic.in