ఇస్రోలో టెక్నీషియన్‌ పోస్టులు


Sun,November 10, 2019 12:38 AM

ISRO
- పోస్టు: టెక్నీషియన్‌ బీ
- పేస్కేల్‌: రూ.21,700-69,100/-
- విభాగాలవారీగా ఖాళీలు: కార్పెంటర్‌-1, కెమికల్‌-10, ఎలక్ట్రీషియన్‌-10, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌-14, ఫిట్టర్‌-34, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌-2, పంప్‌ ఆపరేటర్‌ కమ్‌ మెకానిక్‌-6, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండీషనింగ్‌-5, కెమికల్‌ (రాయ్‌గఢ్‌)-1, ఫిట్టర్‌ (రాయ్‌గఢ్‌)-2, బాయిలర్‌ అటెండెంట్‌ (రాయ్‌గఢ్‌)-2, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌-1, మెకానికల్‌-2
- అర్హతలు: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ/ఎన్‌సీటీవీ సర్టిఫికెట్‌ ఉండాలి.
- వయస్సు: నవంబర్‌ 29 నాటికి 18-35 ఏండ్ల మధ్య ఉండాలి.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్‌ 29
- వెబ్‌సైట్‌: http://shar.gov.in

774
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles