హెచ్‌సీఎల్‌లో


Sun,November 10, 2019 12:31 AM

Hindustan-Copper
హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ (హెచ్‌సీఎల్‌)లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది.


- గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌
- మొత్తం ఖాళీలు: 45
- విభాగాలవారీగా ఖాళీలు: మైనింగ్‌-16, ఎలక్ట్రికల్‌-11, మెకానికల్‌-10, సివిల్‌-4, మెటలర్జీ-2, కెమికల్‌-2 ఉన్నాయి.
- అర్హతలు: సంబంధిత బ్రాంచీలో నాలుగేండ్ల ఫుల్‌టైం డిగ్రీ ఉత్తీర్ణత.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో నవంబర్‌ 11 నుంచి ప్రారంభం
- చివరితేదీ: డిసెంబర్‌ 1
- వెబ్‌సైట్‌: www.hindustancopper.com

387
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles