సైంటిస్టు ఖాళీలు


Sat,November 9, 2019 10:29 PM

ధన్‌బాద్‌లోని సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైనింగ్‌&ఫ్యూయల్‌ రిసెర్చ్‌లో సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


- పోస్టు: సైంటిస్ట్‌
- మొత్తం ఖాళీలు: 9
- వయస్సు: 32 ఏండ్లు మించరాదు.
- దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
- చివరితేదీ: నవంబర్‌ 18
- వెబ్‌సైట్‌: www.cimfr.nic.in

863
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles