ఐఐఎఫ్‌ఎంలో ఫ్యాకల్టీలు


Tue,November 5, 2019 12:44 AM

IIFM
భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ (ఐఐఎఫ్‌ఎం)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్
విభాగాలు: ఎకో సిస్టమ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, టెక్నికల్ ఫారెస్ట్రీ, ఎన్విరాన్‌మెంట్&డెవలప్‌మెంట్ ఎకనామిక్స్.
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
చివరితేదీ: నవంబర్ 29
వెబ్‌సైట్: www.iifm.ac.in

248
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles