ఐఐటీలో ఫ్యాకల్టీ


Tue,October 29, 2019 12:50 AM

IIT
భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
అర్హతలు: పీహెచ్‌డీతోపాటు బోధనలో అనుభవం ఉండాలి.
వయస్సు: ప్రొఫెసర్ పోస్టులకు 55 ఏండ్లు, అసోసియేట్ ప్రొఫెసర్లకు 45, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 35 ఏండ్లు మించరాదు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఏడాదంతా దరఖాస్తులు స్వీకరిస్తారు.
వెబ్‌సైట్: http://www.iitbs.ac.in

579
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles