మ్యాట్


Mon,October 28, 2019 10:45 PM

MAT
మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్) డిసెంబర్ 2019 నోటిఫికేషన్‌ను ఆల్‌ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) విడుదల చేసింది.
పరీక్ష పేరు: మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం: రాతపరీక్ష (పేపర్ బేస్డ్ టెస్ట్)/ కంప్యూటర్ ఆధారిత పరీక్ష.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీలు: రాతపరీక్షకు 2019, డిసెంబర్ 1, కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 2019, డిసెంబర్ 6.
రాతపరీక్ష తేదీ: డిసెంబర్ 8,కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: డిసెంబర్ 14
వెబ్‌సైట్: http://mat.aima.in


ఐఐటీలో పీహెచ్‌డీ

జోధ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది.
కోర్సు: పీహెచ్‌డీ
విభాగాలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంజినీరింగ్ సైన్సెస్, హ్యుమానిటీస్& సోషల్ సైన్సెస్.
కోర్సు: ఇంటర్ డిసిప్లినరీ పీహెచ్‌డీ
విభాగాలు: స్మార్ట్ హెల్త్ కేర్, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటేషన్, ఐవోటీ అండ్ అప్లికేషన్స్, ఏయూవీ టెక్నాలజీస్, డిజిటల్ హ్యుమానిటీస్ తదితరాలు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: నవంబర్ 5
వెబ్‌సైట్: http://iitj.ac.in

246
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles