ఐఐటీఎంలో


Fri,October 25, 2019 12:58 AM

IITM
చెన్నైలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీఎం)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టులు: ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
డిపార్ట్‌మెంట్లు: ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, అప్లయిడ్‌ మెకానిక్స్‌, బయోటెక్నాలజీ, కెమికల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, సివిల్‌ ఇంజినీరింగ్‌, సీఎస్‌ఈ, ఈఈ, ఇంజినీరింగ్‌ డిజైన్‌, హ్యుమానిటీస్‌&సోషల్‌ సైన్సెస్‌, మ్యాథ్స్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, మెటలర్జికల్‌&మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌, ఓషన్‌ ఇంజినీరింగ్‌, ఫిజిక్స్‌.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టు/బ్రాంచీలో పీహెచ్‌డీ. మంచి అకడమిక్‌ రికార్డు కలిగి ఉండాలి. దీంతోపాటు నిర్దేశిత అనుభవం.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: నవంబర్‌ 22
వెబ్‌సైట్‌: https://facapp.iitm.ac.in

478
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles