డీఆర్‌డీవోలో అప్రెంటిస్‌


Wed,October 23, 2019 12:08 AM

defence
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్‌ రిసెర్చ్‌ & డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో) బాలాసోర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటీఆర్‌) అప్రెంటిస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


వివరాలు..
- అప్రెంటిస్‌
- మొత్తం ఖాళీలు: 116
- వీటిలో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌-60, టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌-56 ఖాళీలు ఉన్నాయి.
- అర్హతలు: సంబంధిత బ్రాంచీ/సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.
- స్టయిఫండ్‌: గ్రాడ్యుయేట్‌కు నెలకు రూ.9 వేలు, డిప్లొమా అప్రెంటిస్‌కు నెలకు రూ.8,000/- ఇస్తారు.
- ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో నవంబరు 1 నుంచి ప్రారంభం
- చివరితేదీ: నవంబర్‌ 20
- వెబ్‌సైట్‌: http://rac.gov.in

646
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles