సీడాక్‌లో ప్రాజెక్టు ఇంజినీర్లు


Tue,October 22, 2019 12:55 AM

CDAC-Course
తిరువనంతపురంలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్) కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
-మొత్తం పోస్టులు: 82
-పోస్టుల వారీగా ఖాళీలు: ప్రాజెక్ట్ ఇంజినీర్- 73, ప్రాజెక్ట్ అసిస్టెంట్-5, ప్రాజెక్ట్ టెక్నీషియన్-4
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బీటెక్ లేదా ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: అక్టోబర్ 31
వెబ్‌సైట్: https://www.cdac.in

384
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles