ఎన్‌హెచ్‌ఏఐలో


Fri,October 4, 2019 12:43 AM

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)లో మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


-పోస్టు: డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్)
-మొత్తం ఖాళీలు: 30
-పేస్కేల్: రూ.15,600-39,100+ గ్రేడ్ పే రూ.5,400/-
-అర్హతలు: బీఈ/బీటెక్‌లో సివిల్ ఇంజినీరింగ్‌తోపాటు గేట్-2019 స్కోర్ ఆధారంగా
-వయస్సు: 30 ఏండ్లు మించరాదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 31
-వెబ్‌సైట్: https://nhai.gov.in

457
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles