షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు విద్యుత్ ప్రవాహం?


Wed,October 2, 2019 02:13 AM

జూనియర్ లైన్‌మెన్


1. నీరు ఏ అయస్కాంత ధర్మం కలిగి ఉంటుంది?

1) డయా 2) ఫెర్రో 3) పెరా 4) ఫెర్రీ


2. ఏసీ వలయం పవర్ ఫ్యాక్టర్ వేటి మధ్య ఉంటుంది?

1) 0, 1 2) -1, 0 3) 0, -1 4) 1 కంటె ఎక్కువ

3. ఒక ఆసిలేటర్‌లో వాడే ఫీడ్‌బ్యాక్ ఏది?

1) ధనాత్మక 2) రుణాత్మక 3) సున్నా 4) అనంతం

4. ఒక స్థిరమైన ఓల్టేజీ లేదా ఓల్టేజీ నియంత్రణకు ఏ డయోడ్ కింది వాటిలో ప్రయోజనకారి?

1) షాట్‌కీ డయోడ్ 2) పీఎన్ డయోడ్
3) బైడైరెక్షన్ డయోడ్ 4) జీనర్ డయోడ్


5. ఏ డీసీ మోటార్ స్టార్టింగ్ టార్క్ అన్నింటికన్నా ఎక్కువ ఉంటుంది?

1) షంట్ 2) సిరీస్
3) లాంగ్‌షంట్ కాంపౌండ్ 4) షార్ట్‌షంట్ కాంపౌండ్


6. ఒక ట్రాన్స్‌ఫార్మర్‌లో ఫుల్ లోడ్ కాపర్ లాస్ 400 అయినప్పుడు దాని హాఫ్ లోడ్ కాపర్ లాస్ ఎంత?

1) 50 2) 100 3) 200 4) 400

7. సాధారణంగా అధిక ఫ్రీక్వెన్సీ కలిగిన ట్రాన్స్‌ఫార్మర్‌లో ఉపయోగించే కోర్ ఏది?

1) రాగి 2) క్యాస్ట్ వెరన్
3) తేలికపాటి ఉక్కు 4) గాలి

8. ఒక సింక్రోనస్ మోటార్ రియాక్టివ్ పవర్‌ను ఎప్పుడు సరఫరా చేస్తుంది?

1) అత్యధిక ప్రేరణను ఇచ్చినప్పుడు
2) అత్యల్ప ప్రేరణను ఇచ్చినప్పుడు
3) సాధారణ ప్రేరణను ఇచ్చినప్పుడు
4) ఎటువంటి ప్రేరణను ఇవ్వనప్పుడు

9. 3- ఇండక్షన్ మోటార్‌లో ఎయిర్‌గ్యాప్‌ను పెంచితే?

1) వేగం తగ్గుతుంది
2) పవర్ ఫ్యాక్టర్ తగ్గుతుంది
3) ఎఫిషియన్సీ మెరుగవుతుంది
4) వేగం పెరుగుతుంది

10. ల్యూమెనస్ ఫ్లక్స్‌ను దేనిలో కొలుస్తారు?

1) ల్యూమిన్స్ 2) వెబర్ 3) ఓమ్ 4) గాస్

11. నిరోధాన్ని చాలా కచ్చితంగా కిందివాటిలో ఏ పద్ధతి ద్వారా కొలుస్తారు?

1) ఓల్డ్-ఆంపియర్ పద్ధతి 2) బ్రిడ్జి పద్ధతి
3) మల్టీమీటర్ 4) మెగ్గర్

12. సోడియం వేపర్ ల్యాంప్‌ను స్విచ్ ఆన్ చేసినప్పుడు మొదటగా ఏ రంగులో కాంతిని వెదజల్లుతుంది?

1) గులాబి 2) పసుపు 3) ఆకుపచ్చ 4) నీలం

13. కిందివాటిలో సాంప్రదాయ శక్తి వనరు ఏది?

1) టైడల్ 2) జియోథర్మల్
3) న్యూక్లియర్ 4) విండ్

14. ఘనరూప బొగ్గును సూక్ష్మరూప పొడిగా మార్చే ప్రక్రియను ఏమంటారు?

1) కార్బోనేషన్ 2) మిల్లింగ్
3) గ్రైండింగ్ 4) పల్వరైజేషన్

15. షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు....విద్యుత్ ప్రవాహం వలయంలో ప్రవహించే విధానం ఏది?

1) సున్న 2) చాలా తక్కువ
3) సాధారణం 4) అనంతం

16. కిందివాటిలో అత్యంత శ్రేష్ఠమైన బొగ్గు ఏది?

1) బిటుమినస్ బొగ్గు 2) పీటు
3) లిగ్నైట్ 4) కోక్

17. ఎర్తింగ్ లేదా గ్రౌండింగ్ ముఖ్య ఉద్దేశం?


1) తక్కువ నిరోధాన్ని భూమికి కల్పించడం
2) ఎక్కువ నిరోధాన్ని భూమికి కల్పించడం
3) ధన, రుణ, సున్న వరుస విద్యుత్ ప్రవాహాలను
కల్పించడం
4) ఏదీకాదు

18. కిందివాటిలో దేనిమీద లెడ్ ఆసిడ్‌సెల్ కెపాసిటీ ఆధారపడి ఉండదు?

1) రేట్ ఆఫ్ చార్జ్ 2) రేట్ ఆఫ్ డిస్‌చార్జ్
3) ఉష్ణోగ్రత
4) యాక్టివ్ మెటీరియల్ పరిమాణం మీద

19. సెరామిక్ అయస్కాంతాలను దేనితో తయారు చేస్తారు?

1) ఫెర్రైట్స్ 2) ఆల్‌నికో 3) మ్యాగ్నిటైట్ 4) రాగి

20. కింది ఏ ప్రాథమిక ఘటానికి అతితక్కువ ఓల్టేజీ ఉంటుంది?

1) లిథియం 2) జింక్ క్లోరైడ్
3) పాదరసం 4) కార్బన్-జింక్

21. ప్రాక్టికల్ ఇండక్టర్ పవర్ ఫ్యాక్టర్ ఎంత?

1) సున్నా 2) యూనిటీ 3) ల్యాగింగ్ 4) లీడింగ్

22. ఆసిలేటర్ ఎటువంటి ఆసిలేషన్స్‌ను పుట్టిస్తుంది?

1) డాంప్‌డ్ 2) అన్‌డాంప్‌డ్
3) మాడ్యులేటెడ్ 4) అండర్ డాంప్‌డ్

23. డీసీ మోటార్‌ను స్టార్ట్ చేయడానికి స్టార్టర్ ఉండాలి. ఎందుకంటే?

1) మోటార్ స్పీడ్‌ను పరిమితంగా ఉంచుతుంది
2) స్టార్టింగ్ కరెంట్‌ను సురక్షిత విలువకు పరిమితి చేస్తుంది
3) స్టార్టింగ్ కరెంట్‌ను పెంచుతుంది
4) స్టార్టింగ్ టార్క్‌ను తగ్గిస్తుంది

24. జనరేటర్‌లో ఎలక్ట్రిక్ బలం ఎలా ఉత్పత్తి అవుతుంది?

1) ధ్వని శక్తి రూపాంతరం వల్ల
2) ఉష్ణశక్తి రూపాంతరం వల్ల
3) కాంతి శక్తి రూపాంతరం వల్ల
4) విద్యుత్ అయస్కాంతం ప్రేరణ వల్ల

25. డీసీ మెషీన్‌లో ఆర్మేచర్ కోర్ దేనితో తయారు చేస్తారు?

1) అవాహక పదార్థాలు
2) వాహక పదార్థాలు
3) స్టెయిన్‌లెస్ స్టీల్ 4) సిలికాన్ స్టీల్

26. కింది వాటిలో దేనిని స్టెప్ అప్ ట్రాన్స్‌ఫార్మర్ పెంచుతుంది?

1) కరెంట్ 2) ఓల్టేజీ 3) పవర్ 4) పౌనఃపున్యం

27. ద్వితీయ కాయిల్ 60 చుట్టలు కలిగి ఉన్న ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ను 230V ఓల్టేజీని 10V ఓల్టేజీకి తగ్గించడానికి ఉపయోగించినట్లయితే దాని ప్రథమ కాయిల్‌లోని చుట్టల సంఖ్య?


1) 1200 2) 1380 3) 1180 4) 1280

28. ట్రాన్స్‌ఫార్మర్‌లోని నో లోడు కరెంట్ ఎంత ఉంటుంది?

1) రేటెడ్ కరెంట్‌లో 2 నుంచి 5 శాతం
2) రేటెడ్ కరెంట్‌లో 20 నుంచి 40 శాతం
3) రేటెడ్ కరెంట్‌లో 50 నుంచి 60 శాతం
4) రేటెడ్ కరెంట్‌కు సమానం

29. కింది వాటిలో ఏది లేకపోవడంవల్ల ట్రాన్స్‌ఫార్మర్ ఎఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది?

1) కాపర్ లాస్ 2) ఎడ్డీ కరెంట్ లాస్
3) ఫ్రిక్షనల్ లాస్ 4) హిస్టరీసిన్ లాస్

30. కింది వాటిలో ఏ పద్ధతిని ఆల్టర్‌నేటర్‌లో ఓల్టేజీ రెగ్యులేషన్ కోసం వాడుతారు?

1) షార్ట్ సర్క్యూట్ టెస్ట్
2) ఓపెన్ సర్క్యూట్ టెస్ట్
3) బ్లాక్‌డ్ రోటార్ టెస్ట్
4) సింక్రనస్ ఇంపిడెన్స్ పద్ధతి

31. భద్రకాళీ చెరువు ఏ జిల్లాలో ఉంది?

1) కరీంనగర్ 2) వరంగల్ అర్బన్
3) నిజామాబాద్ 4) నల్లగొండ

32. ప్రపంచంలో అతి ఎత్తయిన పర్వతం?

1) ఎవరెస్ట్ శిఖరం 2) గుడ్‌విన్ ఆస్టెన్
3) కాంచన గంగ 4) లోట్‌సె

33. వాతావరణంలో ఎక్కువ ప్రమాణంలో ఉన్న వాయువు?

1) ఆక్సిజన్ 2) కార్బన్ డై ఆక్సైడ్
3) నైట్రోజన్ 4) ఆర్గాన్

34. చార్‌మీనార్‌ను ఎవరు నిర్మించారు?

1) మహ్మద్ కులీ కుతుబ్ షా
2) మహ్మద్ అసఫ్ జా
3) ఔరంగజేబ్ 4) సాలార్‌జంగ్

35. కింది వాటిలో వారసత్వంగా సంక్రమించని వ్యాధి?

1) తలసీమియా 2) వర్ణాంధత్వం
3) హీమోఫీలియా 4) ల్యుకేమియా

36. ప్రపంచ దేశాల్లో అన్నింటికంటే పెద్ద లిఖిత రాజ్యాంగం కలిగి ఉన్న దేశం?

1) అమెరికా 2) చైనా
3) రష్యా 4) ఇండియా

37. వర్షపాతాన్ని మెరుగుపర్చేందుకు తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన పథకం?

1) హరితహారం 2) గ్రామజ్యోతి
3) మిషన్ కాకతీయ 4) మిషన్ భగీరథ

38. తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాన్ని రూపొందించినది ఎవరు?

1) అందెశ్రీ 2) గోరెటి వెంకన్న
3) గద్దర్ 4) ఏలె లక్ష్మణ్

39. స్వరాజ్యం నా జన్మహక్కు అని నినదించినది?

1) గాంధీ 2) నెహ్రూ
3) సుభాష్ చంద్రబోస్
4) బాలగంగాధర్ తిలక్

40. వాహనాలు వెదజల్లే కలుషిత వాయువు?

1) సల్ఫర్ డై ఆక్సైడ్
2) కార్బన్ మోనాక్సైడ్
3) కార్బన్ డై ఆక్సైడ్ 4) పైవన్నీ

41. ఒక వాహకము నిరోధము R దాని వ్యాసార్థాన్ని సగం చేసి, దాని పొడవును రెండురెట్లు చేసినా ఎంత నిరోధము కలిగి ఉంటుంది.?

1) R 2) 2R
3) 4R 4) 8R

42. ఈ కింది వానిలో దేనితో డ్రైసెల్ రుణాత్మక ఎలక్ట్రోడ్‌ను తయారుచేస్తారు?

1) జింక్ 2) కాపర్
3) పాదరసం 4) కార్బన్

43. ఒక ఎయిర్‌కాయిల్ 800 చుట్టలు, 3200 ఆంపియర్ చుట్టలు కలిగిఉంటే దానిగుండా విద్యుత్ ప్రవాహమెంత?

1) 2A 2) 4A 3) 6A 4) 8A

44. ఏ ట్రాన్సిస్టర్‌లో ఫ్రీఎలక్ట్రాన్స్, హెలాల్స్ విద్యుత్ ప్రవాహాలుగా ఉంటాయి?

1) బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్
2) డైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్
3) ట్రైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్
4) సెమీపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్

45. ఒక డయాక్‌ను ఎలా టర్న్ ఆన్ చేస్తారు?

1) బ్రేక్ ఓవర్ ఓల్టేజ్ 2) గేట్ ఓల్టేజ్
3) గేట్ కరెంట్ 4) పీక్ ఇనవర్స్ ఓల్టేజ్

46. ఒక స్టెప్‌డౌన్ ఆటో ట్రాన్స్‌ఫార్మర్‌లో, ట్రాన్స్‌ఫర్మేషన్ రేషియోను పెంచినప్పుడు కాపర్ పొడవు?

1) పెరుగును 2) తగ్గును
3) మారదు
4) సైప్లె ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడుతుంది

47. సింగిల్‌ఫేజ్ ఇండక్షన్ మోటారులో కేజ్ వైండింగ్‌ను ఎక్కడ అమరుస్తారు?

1) రోటార్ మీద మాత్రమే
2) స్టేటర్ మీద మాత్రమే
3) స్టార్టర్ మీద
4) రోటారు, స్టేటారు రెండింటిమీద

48. ఈ కింది వానిలో అధిక పౌనఃపున్యం కలిగిన కరెంట్‌ను కొలుచే ఉపయోగించే పరికరం?

1) మూవింగ్ ఐరన్ పరికరం
2) ఎలక్ట్రోస్టాటిన్ పరికరం
3) థర్మోకపూర్ పరికరం
4) PMMC పరికరం

49. ప్రఖ్యాత తెలుగుకవి డా. సి. నారాయణరెడ్డి ఏ పధ్య రచనకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది?

1) విశ్వంభర 2) దరువు
3) నాగార్జునసాగరం 4) ప్రపంచపదులు

50. భారతదేశంలో ఏ రంగంలో ప్రభుత్వ రంగ ఆధిపత్యం ఉన్నది?

1) రవాణా 2) వాణిజ్య బ్యాంకింగ్
3) వినియోగ వస్తువుల ఉత్పత్తి
4) వస్త్రములు

51. ఉధ్బవించిన విద్యుత్ చాలక బలం వాటి ఉత్పత్తి కారకాన్ని వ్యతిరేకించును అని ప్రతిపాదించినదెవరు?

1) మ్యాక్స్‌వెల్ 2) ఫ్యాండే
3) లెంజ్ 4) ఫ్లెమింగ్

52. ఏసీ ఆర్‌ఎమ్‌ఎస్ విలువ దాని గరిష్ట విలువకు ఎన్ని రెట్టు ఉంటుంది?

1) 0.637 2) 0.707
3) 1.414 4) 0.5

53. జర్మేనియం(Ge) జంక్షన్ డయోడ్‌లో ఏ ఓల్టేజి వద్ద విద్యుత్ ప్రవహం మొదలవుతుంది?

1) 0.7v 2) 0.3v
3) 1v 4) 0.1v

54. కింది వానిలో ఏది డీసి ఇన్‌పుట్ నుంచి ఎ.సి అవుట్‌పుట్ వస్తుంది?

1) ఆంప్లిఫైర్, ఆసిలేటర్
2) ఆసిలేటర్, ఇన్‌వర్టర్
3) ఆనిలేటర్, రెక్టిఫైర్
4) ఇన్‌వర్టర్, ఆంప్లిఫైర్

55. కింది వానిలో ఏ మోటార్ డి.సి, ఎ.సి విద్యుత్ సరఫరాపై పనిచేస్తుంది?

1) ఇండక్షన్ మోటార్స్
2) యూనివర్సల్ మోటారు
3) హిప్పరీసిస్ మోటారు
4) సింక్రనస్ మోటారు

56. ఇన్సులేషన్ రిసిస్టెన్సును కొలవడానికి ఉపయోగించు సాధనం ఏది?

1) అమ్మిమీటరు 2) ఓల్టుమీటరు
3) వాట్‌మీటరు 4) మెగ్గర్

57. దేశంలో కిందివానిలో ప్రధాన పంపిణీ వ్యవస్ధరూపం

1) రేడియల్ 2) శ్రేణి
3) సమాంతర 4) ఆర్థగోనల్

58. వీధి దీపాలంకరణ కోసం అమర్చు విద్యుత్ దీపాలను ఎలా అనుసంధానం చేస్తారు?

1) శ్రేణిలో 2) సమాంతరముగా
3) శ్రేణి- సమాంతరముగా
4) ఒక దాని తర్వాత ఒకటి

59. బ్యాటరీ స్పెసిఫిక్ గ్రావిటీని దేనితో కొలుస్తారు?

1) ఎనిమోమీటర్ 2) అమ్మీటరు
3) హైడ్రోమీటర్ 4) ఎనర్జీ మీటరు

60. ఉత్తర కొరియా అధ్యక్షడు?

1) ట్రంప్ 2) జిన్‌పియావో
3) కిమ్‌జోంగ్ ఆన్ 4) లిన్ పియావో
vali

680
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles