ఎన్‌ఐఏలో


Tue,October 1, 2019 10:38 PM

జైపూర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద (ఎన్‌ఐఏ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
- అసోసియేట్‌ ప్రొఫెసర్‌-3, లెక్చరర్‌-12, రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌-2, క్లినికల్‌ రిజిస్ట్రార్‌-2, లైబ్రేరియన్‌-1, మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్‌-1, ఫిజియోథెరపిస్ట్‌-2, అకౌంటెంట్‌-1, జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌-1, లైబ్రేరీ అసిస్టెంట్‌-1 ఉన్నాయి.
- దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
- చివరితేదీ: నవంబర్‌ 26
- వెబ్‌సైట్‌: http://www.nia.nic.in

213
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles