హెచ్‌పీసీఎల్ బయోఫ్యూయల్స్‌లో


Fri,September 27, 2019 01:06 AM

హెచ్‌పీసీఎల్ బయోఫ్యూయల్స్ లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
hpcl-bio
-మొత్తం ఖాళీలు: 105
-విభాగాల వారీగా.. మేనేజ్‌మెంట్-25, నాన్ మేనేజ్‌మెంట్-44, సీజనల్-36 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: ఎంబీఏ, డిగ్రీ/పీజీ, బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, పదోతరగతి, ఐటీఐ. వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: అక్టోబర్ 7లోగా చేరేలా పంపాలి.
-వెబ్‌సైట్: http://www.hpclbiofuels.co.in

672
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles