ఇండియన్ కోస్టుగార్డులో


Wed,September 25, 2019 01:31 AM

ఇండియన్ కోస్ట్‌గార్డ్ ఈశాన్య రీజియన్ హెడ్‌క్వార్టర్స్‌లో గ్రూప్ సీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
Indian-Coast-Gua
-పోస్టు: గ్రూప్ సీ
-మొత్తం ఖాళీలు: 7
-విభాగాల వారీగా.. ఎంటీ డ్రైవర్-3, షీట్ ఫిట్టర్-1, ఎంటీ ఫిట్టర్-1, కార్పెంటర్-1, లస్కర్-1 ఉన్నాయి.
-అర్హతలు: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ/ అప్రెంటిస్ శిక్షణ, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
-వయస్సు: 18-27 ఏండ్ల మధ్య ఉండాలి.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు. ఈ ప్రకటన ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (21-27 సెప్టెంబరు 2019)లో వచ్చింది.
-వెబ్‌సైట్: https:// joinind iancoastguard.gov.in

661
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles