ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ


Wed,September 25, 2019 01:19 AM

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీఎం) ఈఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.


-ప్రోగ్రామ్: ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ (2020-2022)
-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
-ఎంపిక: ప్రవేశ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 21
-వెబ్‌సైట్: https://doms.iitm.ac.in

326
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles