ఈసీఐఎల్‌లో 200 జేటీవోలు


Sun,September 22, 2019 01:08 AM

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో జేటీవో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
ECIL
-పోస్టు: జూనియర్ టెక్నికల్ ఆఫీసర్
-మొత్తం ఖాళీలు: 200. వీటిలో జనరల్-101, ఓబీసీ-54, ఎస్సీ-30, ఎస్టీ-15 ఖాళీలు ఉన్నాయి.
-జీతం: నెలకు రూ. 20,072/- దీనికి అదనంగా టీఏ/డీఏ, ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
నోట్: కాంట్రాక్టు ప్రాతిపదికన దేశంలోని వివిధ యూనిట్లలోని పలు ప్రాజెక్టుల కోసం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
-అర్హతలు: ప్రథమశ్రేణిలో బీఈ/బీటెక్‌లో ఈసీఈ/ఈఈఈ లేదా ఈఐఈ లేదా మెకానికల్ ఇంజినీరింగ్ లేదా సీఎస్‌ఈ/ఐటీ ఉత్తీర్ణత.
-ఎంపిక: బీఈ/బీటెక్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 30
-వెబ్‌సైట్: www.ecil.co.in

642
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles