ఎల్‌ఐసీలో అసిస్టెంట్ పోస్టులు


Fri,September 20, 2019 01:15 AM

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) దేశవ్యాప్తంగా ఉన్న డివిజనల్ కార్యాలయాల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
LIC
-పోస్టు: అసిస్టెంట్
-మొత్తం ఖాళీలు: 7000కు పైగా ఉన్నాయి. నార్తర్న్ జోన్-1544, నార్త్ సెంట్రల్ జోన్-1242, ఈస్ట్ సెంట్రల్ జోన్-1497, ఈస్టర్న్ జోన్-980, సెంట్రల్ జోన్-472, సౌత్ సెంట్రల్ జోన్-632, సదరన్ జోన్-400, వెస్ట్‌జోన్-1104 ఖాళీలు ఉన్నాయి.
-హైదరాబాద్ &సికింద్రాబాద్ డివిజన్లో మొత్తం- 40 ఖాళీలు. దీనిలో ఎస్సీ-7, ఎస్టీ-2, ఓబీసీ-11, ఈడబ్ల్యూఎస్-4, జనరల్-16 ఉన్నాయి.
-అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
-వయస్సు: 2019, సెప్టెంబర్ 1 నాటికి 18-30 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-జీతం: ప్రారంభంలో బేసిక్ పే రూ.14,435/-, పట్టణాల్లో అన్ని కలుపుకొని సుమారుగా రూ.30,000/- వస్తాయి.
-ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా
-ప్రిలిమినరీ పరీక్షతేదీలు: అక్టోబర్ 21, 22
-దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 1
-ఫీజు: రూ.510+ జీఎస్‌టీ+ట్రాన్‌సాక్షన్ చార్జీలు అదనం.
-వెబ్‌సైట్: https://www.licindia.in
LIC1

1206
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles