డీఆర్‌డీవో సెప్టమ్‌ 224 ఖాళీలు


Tue,September 17, 2019 12:17 AM

drdo
డీఆర్‌డీవో సెంటర్‌ ఫర్‌ పర్సనల్‌ టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ (సెప్టమ్‌) 224 ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
drdo1
- పోస్టులు-ఖాళీలు: గ్రేడ్‌-2 స్టెనోగ్రాఫర్‌-13, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌-58, స్టోర్‌ అసిస్టెంట్‌-32, సెక్యూరిటీ అసిస్టెంట్‌-40, క్లర్క్‌ (గ్రేడ్‌-2 క్యాంటీన్‌ మేనేజర్‌)-3, అసిస్టెంట్‌ హల్వాయి కమ్‌ కుక్‌-28, వెహికిల్‌ ఆపరేటర్‌-23, ఫైర్‌ ఇంజిన్‌ డ్రైవర్‌-6, ఫైర్‌మ్యాన్‌-20 ఖాళీలు ఉన్నాయి.
- అర్హతలు: స్టెనోగ్రాఫర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌, స్టోర్‌ అసిస్టెంట్‌, సెక్యూరిటీ అసిస్టెంట్‌ పోస్టులకు ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సుతోపాటు ఆయా ఉద్యోగాలకు కావల్సిన ట్రేడ్‌/స్కిల్‌కు సంబంధించిన అర్హతలు కలిగి ఉండాలి. మిగిలిన పోస్టులకు పదోతరగతి/ఇంటర్‌తోపాటు ఆయా ఉద్యోగాలకు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు, స్కిల్స్‌/వ్యాలిడ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి.
- వయస్సు: 2019, అక్టోబర్‌ 15 నాటికి 18-27 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- ఎంపిక విధానం: టైర్‌-1 (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌), టైర్‌-2 (స్కిల్‌/ట్రేడ్‌/ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ క్యాపబిలిటీ టెస్ట్‌) ద్వారా ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: అక్టోబర్‌ 15
- వెబ్‌సైట్‌: www.drdo.gov.in.

1132
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles