ముంబై మెట్రోలో 1053 ఖాళీలు


Wed,September 11, 2019 01:17 AM

mumbaimetro
మహా ముంబై మెట్రో ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎమ్‌ఎమ్‌ఆర్‌డీఏ) నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

- మొత్తం ఖాళీలు: 1053
- విభాగాలవారీగా ఖాళీలు: స్టేషన్ మేనేజర్-18, స్టేషన్ కంట్రోలర్-120, సెక్షన్ ఇంజినీర్-136, జూనియర్ ఇంజినీర్-34, ట్రెయిన్ ఆపరేటర్-12, చీఫ్ ట్రాఫిక్ కంట్రోలర్-6, ట్రాఫిక్ కంట్రోలర్-8, సేఫ్టీ సూపర్‌వైజర్ (గ్రేడ్‌I &గ్రేడ్‌II)-5, సీనియర్ సెక్షన్ ఇంజినీర్-30, టెక్నీషియన్ -(గ్రేడ్‌I-75, గ్రేడ్‌II -287), సీనియర్ సెక్షన్ ఇంజినీర్ (సివిల్)-7, సెక్షన్ ఇంజినీర్ (సివిల్)-16, గ్రేడ్‌I టెక్నీషియన్ సివిల్-9, గ్రేడ్2 టెక్నీషియన్-26, సెక్షన్ ఇంజినీర్ (ఈ &ఎం)-9, టెక్నీషియన్ ఈ&ఎం (గ్రేడ్‌I-5, గ్రేడ్‌II -11), హెల్పర్-13, సీనియర్ సెక్షన్ ఇంజినీర్(ఎస్&టీ)-18, సెక్షన్ ఇంజినీర్ ( ఎస్&టీ)-36, టెక్నీషియన్ ఎస్&టీ (గ్రేడ్‌I-42, గ్రేడ్‌II-97), సెక్యూరిటీ సూపర్‌వైజర్-4, ఫైనాన్స్ అసిస్టెంట్-2, సూపర్‌వైజర్ (కస్టమర్ రిలేషన్)-8, కమర్షియల్ అసిస్టెంట్-4, స్టోర్ సూపర్‌వైజర్-2, జూనియర్ ఇంజినీర్ (స్టోర్స్)-8, హెచ్‌ఆర్ అసిస్టెంట్ (గ్రేడ్‌I-1, గ్రేడ్‌II-4)
- అర్హతలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్, సివిల్, మెకానికల్ విభాగాల్లో మూడేండ్ల డిప్లొమా లేదా బీఈ/బీటెక్, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, హెచ్‌ఆర్‌లో ఎంబీఏ/ఎంఎంఎస్, పీజీడీఎం, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: అక్టోబర్ 7
- వెబ్‌సైట్: https://mmrda.maharashtra.gov.in

586
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles