ఎంఎన్‌ఆర్‌ఈలో సైంటిస్టులు


Wed,September 11, 2019 01:14 AM

SOLAR-ENERGY
న్యూఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీలో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

- పోస్టు పేరు: సైంటిస్ట్
- మొత్తం పోస్టులు: 10 (జనరల్-4, ఈడబ్ల్యూఎస్-2, ఓబీసీ-2, ఎస్సీ-1, ఎస్టీ-1)
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నేచురల్ సైన్స్/ అగ్రికల్చర్ సైన్స్‌లో పీజీ లేదా సంబంధిత బ్రాంచీల్లో బీఈ/ బీటెక్/ఎంబీబీఎస్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. గేట్ -2019లో అర్హత సాధించాలి.
- వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
- పేస్కేల్: రూ. 15,600-39,100+గ్రేడ్‌పే రూ. 5400/-
- ఎంపిక: గేట్ స్కోర్, ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ: అక్టోబర్ 5
- వెబ్‌సైట్: https://mnre.gov.in

417
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles