నార్మ్‌లో యంగ్ ప్రొఫెషనల్స్


Tue,September 10, 2019 12:40 AM

హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ మేనేజ్‌మెంట్ ( నార్మ్) ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
naarm
-మొత్తం ఖాళీలు: 7 (రిసెర్చ్ అసోసియేట్-1, యంగ్ ప్రొఫెషనల్స్-6)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత బ్రాంచీల్లో పీజీ, పీహెచ్‌డీ, బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చిరునామా: ICAR-National academy of Agricultural Research Management, Rajendranagar, Hyd - 500030
-ఇంటర్వ్యూతేదీ: సెప్టెంబర్ 19
-వెబ్‌సైట్: www.naarm.org.in

388
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles