ప్రభుత్వరంగ సంస్థల్లో రత్నాలు


Wed,September 4, 2019 01:48 AM

నవరత్న హోదాలో ఉన్న ప్రభుత్వరంగ దిగ్గజ కంపెనీల్లో కొన్నింటికి మరింత స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం మహారత్న హోదాను 2009లో ప్రవేశపెట్టింది. ప్రభుత్వరంగ కంపెనీ ఏదైనా గత మూడేండ్లలో రూ. 25వేల కోట్ల టర్నోవర్‌తోపాటు రూ. 15వేల కోట్ల విలువైన నికర ఆస్తులు, రూ. 5000 కోట్ల నికర లాభాలను సాధించిన కంపెనీలు మాత్రమే మహారత్న హోదాను పొందుతాయి.
Compeny
-లాభాల బాటలో పయనిస్తున్న, ఎంపిక చేసిన ప్రభుత్వరంగ సంస్థలకు స్వయంప్రతిపత్తి కల్పించి, వాటిని అంతర్జాతీయ స్థాయి సంస్థలుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ప్రభుత్వం 1997లో నవరత్న, మినీరత్న భావనలను ప్రవేశపెట్టింది.

మినీరత్న

-లాభాల బాటలో పయనిస్తున్న మరికొన్ని ప్రభుత్వరంగ సంస్థలకు ప్రభుత్వం కొన్ని షరతులతో కూడిన స్వతంత్ర ప్రతిపత్తిని (మినీరత్న) కల్పించింది. ఈ కంపెనీలు రెండు రకాలు..
-మినీరత్న-1: వరుసగా మూడేండ్లు లాభాలు గడించి, కనీసం ఒక ఏడాదిలోనైనా రూ. 30 కోట్లకుపైగా లాభాలను ఆర్జించి, ధనాత్మక నికర విలువను కలిగి ఉన్న కంపెనీలు దీని కిందికి వస్తాయి.
-2017 నాటికి మినీరత్న-1 కింద 60 పరిశ్రమలు ఉన్నాయి. అవి...
1. ఎయిర్‌ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
2. యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్
3. బామర్‌లారీస్ అండ్ కంపెనీ లిమిటెడ్
4. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్
5. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)
6. బీఈఎంఎల్ లిమిటెడ్
7. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్)
8. బ్రిడ్జ్ అండ్ రూఫ్ కంపెనీ లిమిటెడ్
9. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్
10. సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్
11. చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
12. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్
13. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
14. కామరాజర్ పోర్ట్ లిమిటెడ్
15. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్
16. గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్
17. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్
18. హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్
19. హిందుస్థాన్ న్యూస్‌ప్రింట్ లిమిటెడ్
20. హిందుస్థాన్ పేపర్ కార్పొరేషన్ లిమిటెడ్
21. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
22. ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్

లిమిటెడ్

23. ఇండియా రేర్ ఎర్త్స్ లిమిటెడ్
24. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం

కార్పొరేషన్

25. ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్

ఏజెన్సీ లిమిటెడ్

26. ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్
27. ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్
28. కేఐఓసీఎల్ లిమిటెడ్
29. మజ్‌గావ్ డాక్ లిమిటెడ్
30. మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్
31. మాంగనీస్ ఓర్ (ఇండియా) లిమిటెడ్
32. మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్
33. మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్
34. ఎంఎంటీసీ లిమిటెడ్
35. ఎంఎస్‌టీసీ లిమిటెడ్
36. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్
37. నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్
38. ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్
39. నార్తర్న్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్
40. నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్
41. నుమాలీఘర్ రిఫైనరీ లిమిటెడ్
42. ఓఎన్‌జీసీ విదేశీ లిమిటెడ్
43. పవన్‌హాన్స్ హెలికాప్టర్స్ లిమిటెడ్
44. ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా లిమిటెడ్
45. రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
46. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్
47. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్
48. ఆర్‌జేటీఈఎస్ లిమిటెడ్
49. ఎస్‌జేవీఎన్ లిమిటెడ్
50. సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
51. సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్
52. స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
53. టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్
54. టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్
55. వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్
56. వ్యాప్కోస్ (డబ్ల్యూఏపీసీఓఎస్) లిమిటెడ్
57. హెచ్‌ఎస్‌సీసీ ఇండియా లిమిటెడ్
58. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్
59. ఎడ్‌సిల్ ఇండియా లిమిటెడ్
60. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్
-మినీరత్న-1 కంపెనీలకు వాటి నికర విలువలకు లోబడి రూ. 300 కోట్ల వరకు ప్రభుత్వ అనుమతి లేకుండా ఖర్చుచేసే స్వేచ్ఛను కల్పించారు.

మినీరత్న-2

-ధనాత్మక నికర విలువను కలిగి ఉండి వరుసగా మూడేండ్ల నుంచి లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలు ఈ విభాగం కిందికి వస్తాయి. ప్రస్తుతం ఇందులో 15 కంపెనీలు ఉన్నాయి. అవి...
1. భారత్ పంప్స్ అండ్ కంప్రెషర్స్ లిమిటెడ్
2. బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్
3. సెంట్రల్ మైన్‌ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్

లిమిటెడ్

4. సెంట్రల్ రైల్‌సైడ్ వేర్‌హౌజ్ కంపెనీ లిమిటెడ్
5. ఆర్టిఫిషియర్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
6. ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్
7. ఎఫ్‌సీఐ ఆరావళి జిప్పం, మినరల్స్ ఇండియా లిమిటెడ్
8. ఫెర్రోస్క్రాప్ నిగమ్ లిమిటెడ్
9. హెచ్‌ఎంటీ ఇంటర్నేషనల్ లిమిటెడ్
10. ఇండియన్ మెడిసిన్స్ అండ్ ఫార్మాస్యుటికల్స్

కార్పొరేషన్ లిమిటెడ్

11. ఎంఈసీఓఎన్ లిమిటెడ్
12. మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్
13. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
14. పీఈసీ లిమిటెడ్
15. రాజస్థాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంట్స్ లిమిటెడ్

ప్రభుత్వరంగ సంస్థలు

-2017, మార్చి 31 నాటికి కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో 257 సంస్థలు పనిచేస్తున్నాయి. వీటి మూలధనం రూ. 2,33,112 కోట్లు.
-1951 మార్చి 31 నాటికి ప్రభుత్వరంగ సంస్థల సంఖ్య 5. వీటి మొత్తం పెట్టుబడి రూ. 29 కోట్లు.
-2017, మార్చి 31 నాటికి అత్యధిక ఆస్తుల విలువ (గూడ్స్ బ్లాక్) గల మొదటివి..
1. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్
2. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్
3. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
4. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్
5. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
6. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్
7. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ విదేశీ

లిమిటెడ్

8. న్యూక్లియర్ పవర్ కొర్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
9. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
10. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
-బ్యాంకింగ్ రంగంలో భారతీయ స్టేట్ బ్యాంకు, బీమా రంగంలో భారతీయ జీవిత బీమా సంస్థ, సమాచార రంగంలో తపాలా శాఖ, రవాణా రంగంలో భారతీయ రైల్వేలు ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థలు.

అత్యధిక లాభాలు ఆర్జిస్తున్న సంస్థలు (2015-16లో)

1. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
2. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్
3. కోల్ ఇండియా లిమిటెడ్
4. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్
5. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
6. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్
7. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్
8. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్
9. మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్
10. మంగళూరు రిఫైనరీ పెట్రోకెమికల్స్ లిమిటెడ్

అత్యధిక నష్టాలు గడిస్తున్న సంస్థలు (2016-17లో)

1. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్
2. ఎయిర్ ఇండియా లిమిటెడ్
3. మహానగర్ టెలిఫోన్ నిగం లిమిటెడ్
4. హిందుస్థాన్ ఫొటో ఫిల్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్
5. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్
6. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్
7. వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్
8. ఎస్‌టీసీఎల్ లిమిటెడ్
9. బ్రహ్మపుత్ర క్రాకర్స్ పాలిమర్ లిమిటెడ్
10. ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీస్ లిమిటెడ్
BHEL

నవరత్న

-నవరత్న హోదా పొందడానికి వరుసగా మూడేండ్లు లాభాలు పొందాలి. ఎలాంటి బకాయిలు ఉండకుండా, నికర ఆస్తులను కలిగి ఉండాలి.
-నవరత్న కంపెనీలు రూ. 1000 కోట్ల వరకు పెట్టుబడులకు సంబంధించిన స్వయం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.
-1997లో 11 సంస్థలను నవరత్నాలుగా గుర్తించారు. 2018 ఏప్రిల్ నాటికి వాటి సంఖ్య 16కు పెరిగింది. అవి..
1. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)
2. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
3. ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్)
4. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)
5. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
6. మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్‌ఎల్)
7. నేషనల్ ఆల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో)
8. నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్
9. నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
10. నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్
11. ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్)
12. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎఫ్‌సీఎల్)
13. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
14. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్)
15. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్
16. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్

మహారత్న

-నవరత్న హోదాలో ఉన్న ప్రభుత్వరంగ దిగ్గజ కంపెనీల్లో కొన్నింటికి మరింత స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం మహారత్న హోదాను 2009లో ప్రవేశపెట్టింది.
-ప్రభుత్వరంగ కంపెనీ ఏదైనా గత మూడేండ్లలో రూ. 25వేల కోట్ల టర్నోవర్‌తోపాటు రూ. 15వేల కోట్ల విలువైన నికర ఆస్తులు, రూ. 5000 కోట్ల నికర లాభాలను సాధించిన కంపెనీలు మాత్రమే మహారత్న హోదాను పొందడానికి అర్హమైనవిగా ఉన్నాయి.
-అయితే గత మూడేండ్లలో రూ. 20వేల కోట్ల టర్నోవర్‌ను ఏడాది రూ. 2500 కోట్ల నికర లాభం, రూ. 10,000 కోట్ల నికర ఆస్తులు సాధించిన కంపెనీలు మహారత్నకు అర్హమైనవిగా ఇటీవల కేంద్రప్రభుత్వం నిబంధనలను సరళీకరించింది. ప్రస్తుత మహారత్న హోదాలో 8 కంపెనీలు ఉన్నాయి. అవి...
1. బీహెచ్‌ఈఎల్
2. కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)
3. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్)
4. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
5. నేషనల్ థర్మల్‌పవర్ కార్పొరేషన్ లిమిటెడ్
6. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్
7. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)
8. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
Giri

1143
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles