ఐఐడీటీలో పీజీ కోర్సులు


Wed,September 4, 2019 12:15 AM

తిరుపతిలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ (ఐఐడీటీ)లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.

-కోర్సులు: పీజీ (సైబర్ సెక్యూరిటీ), పీజీ (బిజినెస్ అనలిటిక్స్)
-కోర్సు కాలవ్యవధి: 11 నెలలు
-అర్హతలు: సైబర్ సెక్యూరిటీ కోర్సుకు ఎంటెక్/ఎంఈ/ ఎంఫిల్ లేదా బీఈ/బీటెక్ లేదా బీసీఏ/బీకాం (కంప్యూటర్స్) లేదా బీఎస్సీ
-బిజినెస్ అనలిటిక్స్ పోస్టులకు- బీఈ/బీటెక్ లేదా బీఏ/ఎంఏ (ఎకనామిక్స్/స్టాటిస్టిక్స్ లేదా మ్యాథ్స్) లేదా తత్సమాన కోర్సు.
-వయస్సు: పై రెండు కోర్సులకు 20 -30 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 26 పరీక్ష తేదీ: సెప్టెంబర్ 29
-వెబ్‌సైట్: www.iidt.edu.in

147
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles