ప్రాజెక్టు అసిస్టెంట్లు


Sun,September 1, 2019 12:52 AM

కేరళలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
cochin-shipyard
-మొత్తం పోస్టుల సంఖ్య-89 (జనరల్-45, ఈడబ్ల్యూఎస్-8, ఓబీసీ-25, ఎస్సీ-11)
-విభాగాలవారీగా ఖాళీలు: మెకానికల్-50, ఎలక్ట్రికల్-11, ఎలక్ట్రానిక్స్-14, సివిల్-2, ఇన్‌స్ట్రుమెంటేషన్-10, ల్యాబొరేటరీ (ఎన్‌డీటీ)-2,
-అర్హత: సంబంధిత ఇంజినీరింగ్ బ్రాంచీలో మూడేండ్ల డిప్లొమా లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-పేస్కేల్: నెలకు కన్సాలిడేటెడ్ పే రూపంలో మొదటి ఏడాదికి రూ. 19,200/-, రెండో ఏడాదికి రూ. 19,800/-, మూడో ఏడాదికి రూ. 20,400/- చెల్లిస్తారు.
-వయస్సు: 2019 సెప్టెంబర్ 20 నాటికి 30 ఏండ్లకు మించరాదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 20
-వెబ్‌సైట్: www.cochinshipyard.com

698
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles