మెడికల్ ఆఫీసర్లు


Sun,September 1, 2019 12:51 AM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

-పోస్టు: బ్యాంకు మెడికల్ ఆఫీసర్
-మొత్తం ఖాళీలు: 56 (జనరల్-24, ఎస్సీ-9, ఎస్టీ-4, ఓబీసీ-14, ఈడబ్ల్యూఎస్-5)
-వయస్సు: 35 ఏండ్లు మించరాదు.
-అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు కనీసం ఐదేండ్లు జనరల్ ప్రాక్టీషనర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి లేదా పీజీతో మూడేండ్ల అనుభవం ఉండాలి. ఎంసీఐలో రిజిస్టర్ అయి ఉండాలి.
-సీటీసీ: రూ. 13.30 లక్షల -15.25 లక్షలు
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: సెప్టెంబర్ 19
-వెబ్‌సైట్: https://bank.sbi/careers

614
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles