ఐఐటీలో 191 నాన్ టీచింగ్ పోస్టులు


Fri,August 30, 2019 01:16 AM

ధన్‌బాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ-ఐఎస్‌ఎం)లో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
iit
-మొత్తం ఖాళీలు: 191
-పోస్టుల వారీగా ఖాళీలు: డిప్యూటీ రిజిస్ట్రార్-3, అసిస్టెంట్ రిజిస్ట్రార్-8, జూనియర్ అసిస్టెంట్-74, జూనియర్ టెక్నీషియన్-106, గ్రూప్-1 (కెమిస్ట్రీ)-2, గ్రూప్-2 (కెమికల్)-8, గ్రూప్-3 (సివిల్)-7, గ్రూప్-4 (ఎలక్ట్రికల్)-15, గ్రూప్-5 (ఎలక్ట్రానిక్స్)-19, గ్రూప్-4 (మెకానికల్)-40, గ్రూప్-7 (కంప్యూటర్స్)-12, గ్రూప్-8 (మైనింగ్)-3 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-ఎంపిక: మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఆయా పోస్టులను బట్టి సిలబస్ ఉంటుంది. దీనిలో రాతపరీక్షకు 80 మార్కులు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కు 20 మార్కులు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 4
-వెబ్‌సైట్: https://www.iitism.ac.in

1157
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles