ఎన్‌టీఏ ఎంట్రెన్స్‌ షెడ్యూల్‌


Wed,August 28, 2019 12:00 AM

(డిసెంబర్‌-2019 నుంచి జూన్‌ 2020 వరకు)

nta-entrance-schedule
కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది. అప్పుడే మూడునెలల కాలం పూర్తికా వస్తున్నది. కొత్త ఏడాదిలో దేశంలోని ప్రతిష్ఠాత్మక జాతీయస్థాయి సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఆయా ఎంట్రెన్స్‌ తేదీలను నేషనల్‌ టెస్టింగ్‌ ఎజెన్సీ విడుదల చేసింది. సైన్స్‌, ఆర్ట్స్‌, లా, ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రెన్స్‌ల తేదీల వివరాలను నిపుణ పాఠకుల కోసం అందిస్తున్నాం..

ఐఐఎఫ్‌టీ- ఎంబీఏ అడ్మిషన్‌ టెస్ట్‌: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ)లో ఎంబీఏ అడ్మిషన్ల కోసం ఈ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు.
- దరఖాస్తు: సెప్టెంబర్‌ 9 నుంచి ప్రారంభం
- చివరితేదీ: అక్టోబర్‌ 25
- పరీక్షతేదీ: 2019, డిసెంబర్‌ 1
- ఫలితాల వెల్లడి: 2019, డిసెంబర్‌ 11

యూజీసీ-నెట్‌ డిసెంబర్‌-2019

- దరఖాస్తు: సెప్టెంబర్‌ 9
- చివరితేదీ: అక్టోబర్‌ 9
- పరీక్షతేదీలు: 2019, డిసెంబర్‌ 2 నుంచి 6 వరకు- ఫలితాల వెల్లడి: 2019, డిసెంబర్‌ 31

యూజీసీ నెట్‌-జూన్‌ 2020

- దరఖాస్తు: 2020 మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 16 వరకు
- పరీక్షతేదీలు: 2020 జూన్‌ 15 నుంచి 20 వరకు
- ఫలితాల వెల్లడి: 2020, జూలై 5

సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ డిసెంబర్‌ 2019

- దరఖాస్తు: సెప్టెంబర్‌ 9 నుంచి అక్టోబర్‌ 9 వరకు
- పరీక్షతేదీ: 2019, డిసెంబర్‌ 15
- ఫలితాల వెల్లడి: 2019, డిసెంబర్‌ 31

సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ జూన్‌ 2020

- రిజిస్ట్రేషన్‌: మార్చి16 నుంచి ఏప్రిల్‌ 15 వరకు
- పరీక్షతేదీ: 2020, జూన్‌ 21
- ఫలితాల వెల్లడి: 2020, జూలై 5

ఆల్‌ ఇండియా ఆయుష్‌ పీజీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌

- రిజిస్ట్రేషన్‌: 2020, జనవరి 1 నుంచి 31 వరకు
- పరీక్షతేదీ: 2020, ఏప్రిల్‌ 29
- ఫలితాల వెల్లడి: 2020, మే 10

ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ-2020

- రిజిస్ట్రేషన్‌: 2020, జనవరి 1 నుంచి 29 వరకు
- పరీక్షతేదీ: 2020, ఏప్రిల్‌ 25
- ఫలితాల వెల్లడి: 2020, మే 10

ఇగ్నో ఎంబీఏ & బీఈడీ అడ్మిషన్‌ టెస్ట్‌

- రిజిస్ట్రేషన్‌: 2020, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 29 వరకు
- పరీక్షతేదీ: 2020, ఏప్రిల్‌ 29
- ఫలితాల వెల్లడి: 2020, మే 10

జేఎన్‌యూఈటీ-2020

- రిజిస్ట్రేషన్‌: 2020, మార్చి 2 నుంచి 31
- పరీక్షతేదీ: 2020, మే 11 నుంచి 14 వరకు
- ఫలితాల వెల్లడి: 2020, మే 31

డీయూఈటీ-2020

- రిజిస్ట్రేషన్‌: 2020, మార్చి 2 నుంచి 31
- పరీక్షతేదీ: 2020, ఏప్రిల్‌ జూన్‌ 2 నుంచి 9 వరకు
- ఫలితాల వెల్లడి: 2020, జూన్‌ 25

నీట్‌ యూజీ -2020

- పరీక్ష పద్ధతి: పెన్‌&పేపర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌
- రిజిస్ట్రేషన్‌: 2019, డిసెంబర్‌ 2 నుంచి 31
- పరీక్షతేదీ: 2020, మార్చి 27
- ఫలితాల వెల్లడి: 2020, జూన్‌ 4
- వెబ్‌సైట్‌: https://nta.ac.in

నోట్‌: నీట్‌ తప్ప మిగిలిన అన్ని ఎంట్రెన్స్‌లు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో నిర్వహించనున్నారు.

జేఈఈ మెయిన్‌- జనవరి 2020

- రిజిస్ట్రేషన్‌: 2019, సెప్టెంబర్‌ 2 నుంచి 30 వరకు
- పరీక్షతేదీలు : 2020, జనవరి 6 నుంచి 11 మధ్య
- ఫలితాల వెల్లడి: 2020, జనవరి 31

జేఈఈ మెయిన్‌ - ఏప్రిల్‌ 2020

- రిజిస్ట్రేషన్‌: 2020, ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 వరకు
- పరీక్షతేదీలు: 2020, ఏప్రిల్‌ 3 నుంచి 9 మధ్య నిర్వహిస్తారు.
- ఫలితాల వెల్లడి: 2020, ఏప్రిల్‌ 30

సీమ్యాట్‌-2020

- రిజిస్ట్రేషన్‌: 2019, నవంబర్‌ 1 నుంచి 30 వరకు
- పరీక్షతేదీ: 2020, జనవరి 24
- ఫలితాల వెల్లడి: 2020, ఫిబ్రవరి 3

జీప్యాట్‌ -2020

- గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (జీప్యాట్‌)
- రిజిస్ట్రేషన్‌: 2019, నవంబర్‌ 1 నుంచి 30 వరకు
- పరీక్షతేదీ: ఏప్రిల్‌ 29, 2020
- ఫలితాల వెల్లడి: 2020, మే 10

ఏసీఏఆర్‌ - ఏఐఈఈఏ -2020

- ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ (ఏసీఏఆర్‌) ఏఐఈఈఏ
- రిజిస్ట్రేషన్‌: 2020, మార్చి 1 నుంచి 31 వరకు
- పరీక్షతేదీ: 2020, జూన్‌ 1
- ఫలితాల వెల్లడి: 2020, జూన్‌ 15


- కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

1218
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles