సీడాక్‌లో 163 ఖాళీలు


Mon,August 26, 2019 01:38 AM

సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడాక్‌)లో ప్రాజెక్టు మేనేజర్‌, ఇంజినీర్‌, అసోసియేట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
students
పోస్టులు-వివరాలు:
-ప్రాజెక్టు ఇంజినీర్‌ (సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ డెవలపర్‌/ఇంప్లిమెంటేషన్‌)
-ఖాళీలు: 87
-అర్హతలు: ప్రథమశ్రేణిలో బీఈ/బీటెక్‌ లేదా ఎంసీఏ (సంబంధిత విభాగం) లేదా పీజీ (సంబంధిత విభాగం)తోపాటు కనీసం రెండేండ్ల అనుభవం ఉండాలి.
-జీతం: రూ.34,100-135,000/-
-ప్రాజెక్టు అసోసియేట్లు (ఫ్రెషర్స్‌)- 46 ఖాళీలు
-అర్హతలు: ప్రథమశ్రేణిలో బీఈ/బీటెక్‌ లేదా సంబంధిత విభాగంలో పీజీ.
-ప్రాజెక్టు ఇంజినీర్‌- 16 ఖాళీలు
-అర్హతలు: ప్రథమశ్రేణిలో సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్‌ లేదా ఎంసీఏ లేదా పీజీ ఉత్తీర్ణత. దీంతోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి.
-వీటితోపాటు ప్రాజెక్టు మేనేజర్‌-2, ప్రాజెక్టు ఇంజినీర్‌ (ఫ్యాకల్టీ)-5, ప్రాజెక్టు ఇంజినీర్‌ (డీసీ&ఐఎస్‌)-7 ఖాళీలు ఉన్నాయి.
-నోట్‌: పై పోస్టులన్నింటిని మొదట రెండేండ్లకు తీసుకుంటారు. తర్వాత మరో ఏడాది పెంచే అవకాశం ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్‌ 3
-ఇంటర్య్యూ తేదీ: ప్రాజెక్టు మేనేజర్‌ పోస్టుకు సెప్టెంబర్‌ 14
-మిగతా పోస్టులకు ఆన్‌లైన్‌ టెస్ట్‌ తేదీ: సెప్టెంబర్‌ 14, 15
-వెబ్‌సైట్‌: https://cdac.in

572
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles