టెక్నీషియన్ పోస్టులు


Sun,August 25, 2019 12:59 AM

బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ పరిధిలో పనిచేస్తున్న హ్యూమన్ స్పేస్ ైఫ్లెట్ సెంటర్ టెక్నీషియన్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
GSLV-Mk

మొత్తం ఖాళీలు: 86

-టెక్నీషియన్ బీ-39 ఖాళీలు (ఫిట్టర్- 20, ఎలక్ట్రానిక్ మెకానిక్-15, ప్లంబర్-2, వెల్డర్-1)
-అర్హత: మెట్రిక్యులేషన్/పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
-డ్రాఫ్ట్స్‌మ్యాన్ బీ -12 ఖాళీలు (మెకానికల్-10, ఎలక్ట్రికల్-2)
-అర్హత: పదోతరగతి+డ్రాఫ్ట్స్‌మ్యాన్ మెకానికల్ ట్రేడులో ఉత్తీర్ణత.
-టెక్నికల్ అసిస్టెంట్-35 ఖాళీలు (మెకానికల్-20, ఎలక్ట్రానిక్స్-12, సివిల్-3)
-అర్హత: మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-నోట్: ఓపెన్ లేదా డిస్టెన్స్ విధానంలో చదివినవారు అనర్హులు.
-వయస్సు: 2019 సెప్టెంబర్ 13 నాటికి 18-35 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పేస్కేల్: టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.44,900+డీఏ. మిగతా పోస్టులకు రూ.21,700+డీఏ.
-అప్లికేషన్ ఫీజు: రూ.250. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా. రాతపరీక్ష బెంగళూరులో మాత్రమే నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 13
-వెబ్‌సైట్: www.isro.gov.in

930
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles