ఈసీఐఎల్‌లో టెక్నికల్ ఆఫీసర్లు


Sun,August 25, 2019 12:58 AM

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్)లో తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

-టెక్నికల్ ఆఫీసర్-7 పోస్టులు
-అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్ లేదా తత్సమాన పరీక్షతోపాటు ఏడాది అనుభవం ఉండాలి.
-పే స్కేల్: 23,000/- (కన్సాలిడేటెడ్ పే)
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, ఇంటర్వ్యూతేదీ: ఆగస్టు 27
-వెబ్‌సైట్: www.ecil.co.in

710
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles