డిప్యూటీ కమాండెంట్లు


Fri,August 23, 2019 12:36 AM

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ)లో డిప్యూటీ కమాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ITBP_logo
-పోస్టు: డిప్యూటీ జడ్జ్ అటార్నీ జనరల్ (డిప్యూటి కమాండెంట్)
-మొత్తం ఖాళీలు: 06
-అర్హత: లా డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి. అడ్వకేట్‌గా ఎన్‌రోల్ అయి ఉండాలి.
-వయసు: సెప్టెంబర్ 18 నాటికి 40 ఏండ్లు మించరాదు.
-నోట్: పురుషులు 165 సెం.మీ ఎత్తు, మహిళలు అయితే 157 సెం.మీ ఎత్తు తోపాటు ఇతర నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
-ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ. 400 (ఎస్సీ/ ఎస్టీ/ మహిళలకు ఫీజు లేదు)
-చివరితేదీ: సెప్టెంబర్ 18
-వెబ్‌సైట్: http://www.recruitment.itbpolice.nic.in

889
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles