సీసీఆర్‌హెచ్‌లో


Mon,August 19, 2019 01:24 AM

న్యూఢిల్లీలోని సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ హోమియోపతి (సీసీఆర్‌హెచ్‌)లో ఖాళీగా ఉన్న యోగా ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది
LPSC
-పోస్టు పేరు: యోగా ఇన్‌స్ట్రక్టర్‌
-మొత్తం ఖాళీలు- 5 (జనరల్‌-3, ఓబీసీ-1, ఎస్సీ-1)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి యోగాలో బ్యాచిలర్‌ డిగ్రీ/ఎంఏ లేదా ఎమ్మెస్సీ (యోగా) ఉత్తీర్ణత. హాస్పిటల్‌ /నర్సింగ్‌ హోంలో పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు యోగాలో డిప్లొమా కోర్సు సర్టిఫికెట్‌, సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్‌: రూ.27,000/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 22
-వెబ్‌సైట్‌: www.ccrhindia.nic.in

219
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles