నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్‌లో


Sun,August 18, 2019 12:10 AM

గాంధీనగర్‌లోని నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్‌ఐఎఫ్)లో ఖాళీగా ఉన్న ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

-ప్రాజెక్టు అసిస్టెంట్-20 ఖాళీలు
-అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా అగ్రికల్చర్/లైఫ్ సైన్స్‌లో పీజీ. వయస్సు: 30 ఏండ్లకు మించరాదు.
-జీతం: రూ.25,000/- (కన్సాలిడేటెడ్ పే)
-ఎంపిక: ఆగస్టు 22న నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో లేదా ఈ మెయిల్ ( [email protected])లో
-వెబ్‌సైట్: www.nifindia.org

237
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles