పీడీఐఎల్‌లో ఇంజినీర్లు


Fri,August 16, 2019 12:34 AM

ప్రాజెక్ట్సు అండ్ డెవలప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ (పీడీఐఎల్) కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
pdil
-పనిచేసే ప్రదేశాలు: హెడ్ ఆఫీస్ నోయిడా, కోల్‌కతా, చెన్నై, ముంబై, హైదరాబాద్, రీజినల్ ఆఫీస్ వడోదర
-మొత్తం ఖాళీలు: 391
-డిప్లొమా హోల్డర్స్-50 ఖాళీలు
-డిగ్రీ హోల్డర్స్-341 ఖాళీలు
-అర్హత: సంబంధిత బ్రాంచీల్లో ఐటీఐ, మూడేండ్ల డిప్లొమా లేదా బీఈ/బీటెక్, సీఏ, ఐసీడబ్ల్యూ, ఎంబీఏ (ఫైనాన్స్,పీఎం & ఐఆర్ ), ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ), పీజీ లేదా రెండేండ్ల పీజీ డిప్లొమాతోపాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 21
-వెబ్‌సైట్: www.pdilin.com

430
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles