సీడీఆర్‌ఐలో సైంటిస్టులు


Fri,August 16, 2019 12:32 AM

సెంట్రల్ డ్రగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో సైంటిస్టు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
CSIR
-మొత్తం పోస్టులు-18
-అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ, ఎండీ/ఎంవీఎస్సీ, ఎంబీబీఎస్+పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 30
-వెబ్‌సైట్: www.cdriindia.org

354
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles