ఎన్‌టీపీసీలో 203 ఇంజినీర్లు


Wed,August 14, 2019 12:37 AM

న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ntpc
-పోస్టు పేరు: ఇంజినీర్
-మొత్తం ఖాళీలు: 203 (జనరల్-102, ఓబీసీ-21, ఎస్సీ-11, ఎస్టీ-6)
-ఎలక్ట్రికల్-75 ఖాళీలు (జనరల్-37, ఓబీసీ-10, ఎస్సీ-6, ఎస్టీ-2)
-అర్హత: ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్, పవర్ సిస్టమ్ & హై వోల్టేజ్, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
-మెకానికల్-76 ఖాళీలు (జనరల్-39, ఓబీసీ-21, ఎస్సీ-11, ఎస్టీ-5)
-అర్హత: మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, థర్మల్, మెకానికల్ & ఆటోమేషన్, పవర్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
-ఎలక్ట్రానిక్స్-26 ఖాళీలు (జనరల్-29, ఓబీసీ-10, ఎస్సీ-6, ఎస్టీ-2)
-అర్హత: ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
-ఇన్‌స్ట్రుమెంటేషన్-26 ఖాళీలు (జనరల్-29, ఓబీసీ-10, ఎస్సీ-6, ఎస్టీ-2)
-అర్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత
-పే స్కేల్: రూ. 50,000-1,60,000/-ఇతర అలవెన్స్‌లుంటాయి
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: ఆన్‌లైన్ రాతపరీక్ష+ఇంటర్వ్యూ
-రాతపరీక్షకు 85 శాతం, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ఫలితాలు ప్రకటిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 26
-వెబ్‌సైట్: www.ntpccareers.net

323
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles