అసిస్టెంట్ ఆఫీసర్లు


Wed,August 14, 2019 12:34 AM

ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎఫ్‌ఎల్) ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
RCFL-Recruitment
-పోస్టు పేరు: అసిస్టెంట్ ఆఫీసర్
-మొత్తం పోస్టులు: 12 (జనరల్-7, ఈడబ్ల్యూఎస్-1, ఓబీసీ-3, ఎస్సీ-1)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం (ఎస్సీ/ఎస్టీలకు 50 శాతం) మార్కులతో బీకాంతోపాటు సీఏ ఇంటర్/ఐపీసీసీ/సీఎంఏ ఇంటర్ ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 ఆగస్టు 1 నాటికి 30 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ. 30,000-1,20,000/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 700/- (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు ఫీజు లేదు)
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 27
-వెబ్‌సైట్: www.rcfltd.com

274
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles