యంగ్ ప్రొఫెషనల్స్


Fri,August 9, 2019 01:11 AM

పంజాబ్‌లోని ఐసీఏఆర్-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
ciphet
-మొత్తం పోస్టులు: 7 (గ్రేడ్ 2 యంగ్ ప్రొఫెషనల్ -3, గ్రేడ్ 1 యంగ్ ప్రొఫెషనల్ -4)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత మాస్టర్స్ డిగ్రీ/బీఎస్సీ/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-పే స్కేల్: గ్రేడ్-2 యంగ్ ప్రొఫెషనల్‌కు రూ. 25,000/-, గ్రేడ్-1 యంగ్ ప్రొఫెషనల్‌కు రూ. 15,000/-
-ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 22,23
-వెబ్‌సైట్: www.ciphet.in

375
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles