ఎన్‌ఆర్‌సీబీ


Thu,August 1, 2019 01:38 AM

తిరుచిరాపల్లిలోని ఐసీఏఆర్‌-నేషనల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ బనానా (ఎన్‌ఆర్‌సీబీ)లో యంగ్‌ ప్రొఫెషనల్‌, అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదలైంది.
nrcb
-పోస్టు: యంగ్‌ ఫ్రొఫెషనల్‌- 4 పోస్టులు
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.
-పోస్టు: ప్రాజెక్టు అసిస్టెంట్‌
-అర్హత: ఎమ్మెస్సీ (బయోకెమిస్ట్రీ/బయోటెక్నాలజీ) ప్రథమశ్రేణి ఉత్తీర్ణత.
-ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 3
-పోస్టు: యంగ్‌ ప్రొఫెషనల్‌ -2 ఖాళీలు
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టులలో బీఎస్సీ/ఎమ్మెస్సీ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత.
-ఈ పోస్టులకు ఆగస్టు 2న ఇంటర్వ్యూనిర్వహిస్తారు.
-వెబ్‌సైట్‌: http://nrcb.res.in

333
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles