ఎయిర్‌ ఇండియాలో


Sun,July 21, 2019 12:57 AM

ఎయిర్‌ ఇండియా ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐఏటీఎస్‌ఎల్‌) సదరన్‌ రీజియన్‌ పరిధిలో ఖాళీగా ఉన్న కింది పోస్టుల (కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన) భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
AIRINDIa
-మొత్తం పోస్టులు: 187
-విభాగాలవారీగా ఖాళీలు: డ్యూటీ ఆఫీసర్‌ టెర్మినల్‌-1, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ప్యాక్స్‌-3, టెక్నికల్‌-1), కస్టమర్‌ ఏజెంట్‌-30, ర్యాంప్‌ సర్వీస్‌ ఏజెంట్‌-14, యుటిలిటీ ఏజెంట్‌ కమ్‌ ర్యాంప్‌ డ్రైవర్‌-24, హ్యాండీమ్యాన్‌/ ఉమెన్‌-114
-అర్హతలు: పదోతరగతి, డిప్లొమా, బ్యాచిలర్‌ డిగ్రీ, ఎంబీఏ, ఇంజినీరింగ్‌ డిగ్రీతోపాటు హెచ్‌ఎంవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌, మెకానికల్‌/ఎలక్ట్రికల్‌, ప్రొడక్షన్‌/ఎలక్ట్రానిక్స్‌/ఆటోమొబైల్‌లో డిప్లొమా/ఐటీఐ ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 ఏప్రిల్‌ 1 నాటికి 28 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అప్లికేషన్‌ ఫీజు: రూ. 500/-
(ఎస్సీ/ఎస్టీలకు ఫీజు లేదు)
-ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ/జీడీ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వూ తేదీ: ఆగస్టు 4, 5
-వెబ్‌సైట్‌: www.airindia.in/careers.

356
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles