స్టయిఫండరీ ట్రెయినీలు


Thu,July 18, 2019 01:27 AM

న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌)లో స్టయిఫండరీ ట్రెయినీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
NPCIL
-పోస్టు: స్టయిఫండరీ ట్రెయినీ (సైంటిఫిక్‌ అసిస్టెంట్‌)
-మొత్తం పోస్టులు: 37
-విభాగాలవారీగా ఖాళీలు: మెకానికల్‌ ఇంజినీరింగ్‌-12, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌-6, బీఎస్సీ ఫిజిక్స్‌-2, కెమికల్‌ ఇంజినీరింగ్‌-10, ఎలక్ట్రానిక్స్‌-4, కెమిస్ట్రీ-6, సివిల్‌ ఇంజినీరింగ్‌-3
-వయస్సు: 2019 ఆగస్టు 3 నాటికి 18-25 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచీలో డిప్లొమా ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత. (పదోతరగతి తర్వాత డిప్లొమా చేసి ఉండాలి), బీఎస్సీ పోస్టులకు ఫిజిక్స్‌/కెమిస్ట్రీ లేదా తత్సమాన సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
-స్టయిఫండ్‌: మొదటి ఏడాది రూ.16,000/- రెండో ఏడాది రూ.18,000/-
-శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్న తర్వాత నెలకు కనీస జీతం రూ.35,400/- (లెవల్‌-6) చెల్లిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 3
-వెబ్‌సైట్‌: https://npcilcareers.co.in

430
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles