కర్ణాటక బ్యాంకులో క్లర్కులు


Thu,July 18, 2019 01:22 AM

మంగళూరులోని కర్ణాటక బ్యాంక్‌ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ క్లర్క్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
KARNATAKA
-పోస్టు: ప్రొబేషనరీ క్లర్క్‌
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ప్రాంతీయ భాషతోపాటు హిందీ, ఇంగ్లిష్‌ మాట్లాడాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.
-వయస్సు: 2019, జూలై 1 నాటికి 26 ఏండ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-జీతం: నెలకు రూ.37,000/-
-ప్రొబేషనరీ పీరియడ్‌: ఆరు నెలలు
-అప్లికేషన్‌ ఫీజు: రూ.600/-, ఎస్సీ/ఎస్టీలకు రూ.500/-)
-ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌)
-పరీక్ష కేంద్రాలు: బెంగళూరు, ఢిల్లీ, ధార్వాడ్‌-హుబ్లీ, మంగళూరు, ముంబై, మైసూర్‌.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 20
-వెబ్‌సైట్‌: www.karnatakabank.com

498
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles