ప్రసార భారతిలో


Sun,July 14, 2019 12:39 AM

ప్రసార భారతి వివిధ ్ర పాంతాల్లో ఖాళీగా ఉన్న మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల ( కాంట్రాక్టు ప్రాతిపదికన) భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
prasarBharti
-మొత్తం ఖాళీలు: 60
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు
-అర్హత: ఎంబీఏ (మార్కెటింగ్) లేదా పీజీ డిప్లొమా (మార్కెటింగ్) ఉత్తీర్ణత. సంబంధిత సేల్స్ రంగంలో ఏడాది అనుభవం ఉండాలి. మీడియా ఆర్గనైజేషన్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
-వయస్సు: 2019 జూలై 31 నాటికి 35 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ. 30,000-42,000/- (కన్సాలిడేటెడ్ పే)
-ఎంపిక: రాతపరీక్ష/ పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 6
-వెబ్‌సైట్: http://prasarbharati.gov.in

398
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles